Header Banner

మెగా డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష! ఆలోగా కీలక సంస్కరణలు పూర్తయ్యేలా..!

  Wed Apr 09, 2025 07:49        Politics

మెగా డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. జూన్ నెలలోగా విద్యాశాఖలో అన్ని కీలక సంస్కరణలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. వచ్చే నాలుగేళ్లలో విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి పెట్టాలని, ఈ దిశగా నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. మే నెల కోసం పూర్తిస్థాయి వివరాలతో డాష్‌బోర్డు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. అలాగే, ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని, ఏయూకి పూర్వవైభవాన్ని తిరిగి తీసుకురావాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. ప్రపంచంలోనే టాప్ 100 యూనివర్సిటీల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఒకటిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #NaraLokesh #MegaDSC #EducationReforms #APEducation #LokeshReview #DSC2025